📧 info@digitalsuresh.com
📞 9908044551

YouTube మరియు Amazon Affiliate నుండి
లక్షలు సంపాదించండి.

Hi, Welcome to Telugu Seller 🚀

మనలో చాలా మంది ఇంట్లో నుండే online లో డబ్బులు సంపాదించాలి అనుకుంటారు. ఎలాంటి investment లేకుండా own business స్టార్ట్ చేయాలంటే అందరికీ ఉన్న బెస్ట్ option — ఒక YouTube Channel స్టార్ట్ చేయడం. కానీ, practical గా చూస్తే ఎక్కువ మంది కెమెరా ముందుకు వచ్చి Face చూపించి videos చేయలేరు, మరికొంతమందికి అస్సలు Editing రాదు.

సరిగ్గా అలాంటి వారి కోసమే ఈ course డిజైన్ చేయబడింది. ఇందులో మీరు ఎలాంటి సొంత products కొనాల్సిన అవసరం లేదు, face చూపించాల్సిన పనిలేదు. జస్ట్ Amazon నుండి trending products ని order చేసి, వాటిని mobile తో చిన్న videos తీసి మీ YouTube channel లో upload చేయడం ద్వారా రెండు విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు.

మొదటిది, మీ videos కి వచ్చే Views ద్వారా YouTube నుండి income వస్తుంది. రెండవది, మీ video చూసి ఎవరైనా ఆ product ని కొంటే Amazon Affiliate ద్వారా commission income వస్తుంది. ఇందులో ఉన్న అసలు మజా ఏంటంటే.. మీరు ఒక్కసారి కష్టపడి upload చేసిన video కి, అది YouTube లో ఉన్నంత కాలం మీకు Life-time Income వస్తూనే ఉంటుంది. అసలు YouTube channel క్రియేట్ చేయడం దగ్గరి నుండి, Amazon affiliate links సెటప్ చేసి ప్రతి నెలా మీ bank account కి money withdraw చేసుకునే వరకు.. ఈ కంప్లీట్ process అంతా Step by Step సులభమైన తెలుగులో practical గా వివరించబడింది.

ఒకే video.. రెండు రకాల ఆదాయాలు (Double Income) సాధ్యమేనా?

అవును, ఈ business లో ఉన్న అసలు మజా ఏంటంటే.. మీరు కష్టపడేది ఒకే ఒక video కోసం, కానీ మీకు డబ్బులు మాత్రం రెండు దారుల నుండి వస్తాయి. సరైన పద్ధతిలో consistent గా work చేస్తే ప్రతి నెలా మంచి income సంపాదించడం పూర్తిగా సాధ్యమే.

1. YouTube AdSense ఆదాయం: మీ videoను జనాలు చూస్తున్న కొద్దీ, YouTube మీకు views ని బట్టి ప్రతి నెలా ads ద్వారా regular గా డబ్బులు pay చేస్తుంది.

2. Amazon Affiliate కమిషన్: మీ video చూసి నచ్చిన వాళ్ళు, మీరు కింద ఇచ్చిన link క్లిక్ చేసి Amazon లో ఆ product కొంటే.. Amazon మీకు ప్రతి sale మీద 2% నుండి 10% వరకు commission ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు ఆ product కాకుండా వేరే ఏది కొన్నా సరే మీకు commission యాడ్ అవుతుంది!

Face చూపించకుండా, కెమెరా లేకుండా సంపాదించవచ్చా?

Beginners కి వచ్చే అతిపెద్ద doubt ఇదే! దీనికోసం మీరు పెద్ద కెమెరాలు లేదా laptops కొనాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఉన్న ఒక నార్మల్ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ mobile తోనే ఈ కంప్లీట్ business రన్ చేయవచ్చు.

ఒకవేళ మీకు videos లో face చూపించడం ఇష్టం లేకపోతే.. face అస్సలు చూపించకుండా కేవలం product ని చేతితో చూపిస్తూ, background లో voice over ఇచ్చి (Faceless Channels) కూడా లక్షల్లో సంపాదించవచ్చు. అలాంటి సీక్రెట్ mobile editing టెక్నిక్స్ అన్నీ కూడా ఈ course లో క్లియర్ గా నేర్పించాము.

Course నచ్చకపోతే Full Refund పొందవచ్చా?

అవును, Course మీకు useful గా అనిపించకపోతే Full Refund పొందవచ్చు.

మా లక్ష్యం కేవలం Course sell చేయడం కాదు, నిజంగా Beginners కి YouTube మరియు Amazon Affiliate business గురించి Practical గా అర్థమయ్యేలా నేర్పించడం.

అందుకే ఈ Course లో ప్రతి Step ని simple Telugu language లో explain చేశాము.

మీరు Course తీసుకున్న తర్వాత content నచ్చకపోతే unnecessary questions లేకుండా support team ని contact చేసి refund request పెట్టవచ్చు.

YouTube Amazon Affiliate Course
Founder

Suresh Govindula

Founder - TeluguSeller.com

About Founder

15+ Years Experience తో Digital Marketing, YouTube & Online Sales field లో work చేస్తున్నాను.

500+ Members కి YouTube మరియు Amazon Affiliate మోడల్ ద్వారా ఇంట్లోనే ఉండి సొంతంగా income source బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేశాను.

Beginner కి కూడా easy గా అర్థమయ్యేలా practical Telugu language లో training ఇవ్వడం నా ముఖ్యమైన లక్ష్యం.

Why TeluguSeller?

YouTube channel పెట్టడం దగ్గరి నుండి.. Amazon affiliate account క్రియేట్ చేయడం, trending products ని ఎలా వెతకాలి, videos ఎలా viral చేయాలి మరియు sales ఎలా పెంచాలి అనే secrets అన్నీ ఇందులో సింపుల్ గా ఉంటాయి.

📚 Course Contents

YouTube మరియు Amazon Affiliate కంప్లీట్ బిగినర్ నుండి అడ్వాన్స్‌డ్ లెవెల్ వరకు Step By Step Practical Course.

✅ Step 1: YouTube ఛానెల్ ని ప్రొఫెషనల్ గా క్రియేట్ చేయడం
✅ Step 2: సరైన కేటగిరీ (Niche) ని సెలెక్ట్ చేసుకోవడం
✅ Step 3: Amazon Affiliate అకౌంట్ కి అప్లై చేసే కరెక్ట్ ప్రాసెస్
✅ Step 4: తక్కువ బడ్జెట్ లో ఎక్కువ అమ్ముడయ్యే ట్రెండింగ్ ప్రొడక్ట్స్ ని రీసెర్చ్ చేయడం
✅ Step 5: వైరల్ అయ్యే అన్‌బాక్సింగ్ మరియు రివ్యూ వీడియో ఐడియాస్
✅ Step 6: మొబైల్ లోనే ప్రొఫెషనల్ గా వీడియో ఎడిటింగ్ చేయడం
✅ Step 7: ఫేస్ చూపించకుండా (Faceless Channel) వీడియోస్ చేసే సీక్రెట్ టెక్నిక్స్
✅ Step 8: YouTube SEO - టైటిల్స్, డిస్క్రిప్షన్స్ మరియు ట్యాగ్స్ రాయడం
✅ Step 9: క్లిక్స్ పెంచే అట్రాక్టివ్ థంబ్ నెయిల్స్ మొబైల్ లో చేయడం
✅ Step 10: మీ అమెజాన్ అఫిలియేట్ లింక్స్ ని సరిగ్గా మేనేజ్ చేయడం
✅ Step 11: ఎక్కువ కమిషన్ ఇచ్చే ప్రొడక్ట్స్ ని టార్గెట్ చేయడం
✅ Step 12: YouTube షార్ట్స్ (Shorts) ద్వారా త్వరగా వ్యూస్ తెచ్చుకోవడం
✅ Step 13: YouTube మానిటైజేషన్ (AdSense) కి అప్లై చేయడం
✅ Step 14: అఫిలియేట్ సేల్స్ ని 2X పెంచే స్మార్ట్ ట్రిక్స్
✅ Step 15: ప్రతి నెలా బ్యాంక్ అకౌంట్ కి అమౌంట్ విత్ డ్రా చేసుకునే విధానం

మీ Income Journey ని ఈరోజే Start చేయండి 🚀

YouTube మరియు Amazon అఫిలియేట్ ద్వారా మీ ఓన్ ఆన్‌లైన్ బిజినెస్ బిల్డ్ చేసుకొని ఇంట్లోనే ఉండి సంపాదించండి.

Complete YouTube + Amazon Affiliate Course

₹249